Konda Surekha: నాగార్జున పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు..! 23 d ago
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసారు. అక్కినేని నాగార్జున వేసిన పరువునష్టం పిటిషన్‌పై సురేఖకు సమన్లు ఇచ్చారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. 356 BNS యాక్ట్ కింద నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.